త్వరలో విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్ డెక్కర్
త్వరలో విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్ డెక్కర్ ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో భాగంగా విశాఖపట్నం, విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్…