నేడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ.. సత్యసాయి జిల్లాలో పర్యటన

Trinethram News : సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు.. అలాగే లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి పూజ చేస్తారు. షెడ్యూల్…

ఉమ్మడి కృష్ణా జిల్లాలో జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి

782 పందెం బరులు ఉన్నట్లు అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.. ఈసారి హైటెక్ హంగులతో కోడిపందాలు జరుగుతున్నాయి. భారీ ఎల్ఈడి స్క్రీన్లు, యాంకర్ల, బౌన్సర్లు హడావుడితో అత్యంత కట్టుదిట్టంగా పందాలు వేస్తున్నారు.. రాత్రి 10 గంటల వరకు ఎల్ఇడి లైట్ ల వెలుతురులో…

మెదక్ జిల్లాలో భారీగా ఈత చెట్లు దగ్ధం

Trinethram News : మెద‌క్ జిల్లా : మెద‌క్ జిల్లాలో సోమవారం ఘోర సంఘటన చోటు చేసుకుంది. రామాయంపేట శివారులోని ఈత వ‌నంలో మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మా దంలో సుమారు 2 వేల ఈత చెట్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న…

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు భూపాలపల్లి జిల్లా: జనవరి 11జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి విజిలెన్స్ తనిఖీలు గురువారం ముగిశాయి. మూడు రోజులు పాటు విజిలెన్స్‌ అధికారులు…

ఖమ్మం జిల్లాలో పల్లె దవా ఖానను ప్రారంభించిన: మంత్రి పొంగులేటి

ఖమ్మం జిల్లాలో పల్లె దవా ఖానను ప్రారంభించిన: మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా:ప్రజా పాలనతో పాటు మనం కోరుకున్న ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివా సరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మల్లె మడుగులో పల్లె దవాఖానా ప్రారంభోత్సవం…

నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari : నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి Trinethram News : కర్నూలు : నేడు,రేపు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. నేడు…

ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం రెండు రోజుల పర్యటన

ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం రెండు రోజుల పర్యటన Trinethram News : ఖమ్మం జిల్లా జనవరి 06డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు రోజుల పాటు ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. నేడు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి బయలుదేరి మధిర నియోజకవర్గం…

శ్రీకాకుళం జిల్లాలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర

శ్రీకాకుళం జిల్లాలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్ర గతంలో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ జి.సిగడం మండలం దవలపేటలో అసిరినాయుడు కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ

రేపటినుండి ఉత్తరాంధ్ర జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

రేపటినుండి ఉత్తరాంధ్ర జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన అమరావతి: జనవరి 02టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన లను మళ్లీ ప్రారంభించ నున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మన స్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించ…

జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమించబడిన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, మరియు కమ్యూనికేషన్స్,పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారిని రంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకులతో పాటు మర్యాదపూర్వకంగా కలిసి…

You cannot copy content of this page