History : చరిత్రలో ఈరోజు జనవరి 16 న
చరిత్రలో ఈరోజు జనవరి 16 న Trinethram News : జననాలు 1924: పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు.ఆఫ్‌సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (మ. 2015) 1942: సూదిని జైపాల్ రెడ్డి,…