వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు నేడు కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల జగనన్న వదిలిన బాణం రివర్స్ లో తిరుగుతోందన్న చంద్రబాబు చెల్లి నిర్ణయంతో జగన్ సీఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశం ఉందని…