విప్లవకారుల ఐక్యతతో ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం!
విప్లవకారుల ఐక్యతతో ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం! ఎడ్ల రవికుమార్. సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ టౌన్ నాయకులు. రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈనెల 28వ తారీఖున హైదరాబాద్. లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ (ఎం ఎల్)…