కో-ఆర్డినేటర్ గాదె సుధాకర్ మరియు ఆకెనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో

కో-ఆర్డినేటర్ గాదె సుధాకర్ మరియు ఆకెనపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధిఅకెనపల్లి గ్రామం లో గొల్ల వాడా కు 3 లక్షల 60 వేల ప్రభుత్వ ఇంట్రెస్ట్ డెవలప్మెంట్ పౌడ్ ద్వారా డ్రైనేజ్…

ఈరోజు అనగా మంగళవారం సాయంత్రం 6.00 బాపట్ల రానున్న మాజీ మంత్రివర్యులు, పెద్దాయన గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్ /బాపట్ల వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దాయన శ్రీ గాదె వెంకటరెడ్డి ఈరోజు అనగా 27-02-2024 మంగళవారం సాయంత్రం 06.00 గంటలకు బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ లోని వారి నివాసానికి…

గాదె ఇంట ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

గాదె ఇంట ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.. పార్టీలకతీతంగా శుభాకాంక్షలు అందజేసిన అభిమానులు… గజమాలతో ఘనంగా సన్మానించిన బాపట్ల ఆర్యవైశ్య సంఘం సభ్యులు, బాపట్ల సోమేశ్వర స్వామి దేవాలయం మాజీ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించిన బాపట్ల…

ఈరోజు సాయంత్రం బాపట్ల రానున్న మాజీ మంత్రివర్యులు, పెద్దాయన గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్ /బాపట్ల ఈరోజు సాయంత్రం బాపట్ల రానున్న మాజీ మంత్రివర్యులు, పెద్దాయన గాదె వెంకటరెడ్డి వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దాయన శ్రీ గాదె వెంకటరెడ్డి ఈరోజు 30-12-2023 శనివారం సాయంత్రం 6:00 గంటలకు బాపట్ల…

నాటక ప్రదర్శనకు గాదె మధుసూదన రెడ్డి చేయూత

నాటక ప్రదర్శనకు గాదె మధుసూదన రెడ్డి చేయూత బాపట్ల పట్టణంలోని వెంగళ విహారులో ఈరోజు రాత్రి 9.00 గంటలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన నాట్యమండలి వారు సంగర్వంగా సమర్పించు సర్దార్ బెబ్బులి నాటక ప్రదర్శనకు స్థానిక వెంగల్ విహార యువతకు…

Other Story

You cannot copy content of this page