WhatsApp Image 2023 12 30 at 3.54.26 PM
హైదరాబాద్ /బాపట్ల
ఈరోజు సాయంత్రం బాపట్ల రానున్న మాజీ మంత్రివర్యులు, పెద్దాయన గాదె వెంకటరెడ్డి
వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దాయన శ్రీ గాదె వెంకటరెడ్డి ఈరోజు 30-12-2023 శనివారం సాయంత్రం 6:00 గంటలకు బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ లోని వారి నివాసానికి విచ్చేయు చున్నారు.. రేపు బాపట్ల లో అందుబాటులో ఉంటారు.. జనవరి 1వ తేదీ నూతన సంవత్సర వేడుకల్లో నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారు..కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.. వీరితో పాటు వైస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గం నాయకులు గాదె మధుసూదన రెడ్డి నూతన సంవత్సర వేడుకలలో పాల్గొననున్నారు..
✍️ అల్లం గోపీకృష్ణ
✍️ జిట్టా శ్రీనివాసరావు
