గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ఆమోదం

“గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపి, సభను రేపటికి వాయిదా వేసింది. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.. “గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ…

చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన చిరంజీవి దంపతులు.. ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌.. చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన విషయం తెలిసిందే

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని.. ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ…

అసెంబ్లీలో అబద్ధాలు చెప్పలేక గవర్నర్ నాలుగు గ్లాసుల నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది: గోరంట్ల

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం వైసీపీ ప్రభుత్వం గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించిందన్న గోరంట్ల ఏ వాగ్దానం చూసినా మోసమేనన్న గోరంట్ల అంకెల గారడీ తప్ప మరేమీ లేదని విమర్శలు శివ శంకర్. చలువాది ఏపీ…

ఏపీ గవర్నర్ నజీర్ తలుపు తట్టిన కోడి కత్తి శ్రీను కేసు.

Trinethram News : విజయవాడ ఐదున్నరేళ్ళుగా జైలులో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనివాసరావును బెయిల్ మంజూరు కూడా చేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు శుక్రవారం ఏపీ గవర్నర్ నజీర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.…

గవర్నర్ చర్యలు తీసుకోండి

గవర్నర్ చర్యలు తీసుకోండి.. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100ఎకరాల భూములను.. హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో తనపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. పదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నామని గవర్నర్ తెలిపారు.…

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్.. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా ప్రొఫెస‌ర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ లు ఎంపిక‌య్యారు.. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్ల‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఖ‌రారు చేస్తూ…

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ

గవర్నర్ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా భేటీ జాతీయ ఓటరు దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వినతి విజయవాడ: ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ అబ్దుల్ నజీర్ అహ్మద్ తో రాష్ట్ర ఎన్నికల ప్రధాన…

ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై

ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై హైదరాబాద్:జనవరి 20తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయ ప్రాంగణాన్ని ఈరోజు శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె హనుమాన్ ఆలయాన్ని…

You cannot copy content of this page