KCR : రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు Trinethram News : Telangana : సంక్రాంతి.. రైతులకు వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకున్నది దేశంలో మరెక్కడాలేని విధంగా వ్యవసాయానికి రైతు…