కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే, కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తల పైన కేటీఆర్ స్పందన గత…

అభిమాని కోరిక తీర్చిన కేటీఆర్

Trinethram News : 7th Jan 2024 అభిమాని కోరిక తీర్చిన కేటీఆర్ బొరబండలోని తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని అడిగిన అభిమాని ఇబ్రహీం ఖాన్ కోరిక తీర్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇబ్రహీం ఖాన్…

కేటీఆర్ తీరు బాధాకరం

Trinethram News : కేటీఆర్ తీరు బాధాకరం…ఓటమితో మతి భ్రమించి మాట్లాడుతున్నారునెల రోజులు కూడా కానీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలుపదేండ్లు మీరు చేసిన ప్రగతి చూసే ప్రజలు బుద్ధి చెప్పారుహామీలు మరిచిపోయే చరిత్ర బీఆర్ఎస్ దేజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా…

అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, కేటీఆర్ భరోసానిచ్చారు

‘అధైర్య పడకండి.. అన్ని విధాలుగా అండగా ఉంటా’ అని ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భరోసానిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లో పర్యటించారు. కొత్త జంటలను ఆశీర్వదిస్తూ, ఆప్తులను…

బీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్.. పార్లమెంటు ఎన్నికల కోసం సిద్ధమవ్వండి: కేటీఆర్

KTR: బీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్.. పార్లమెంటు ఎన్నికల కోసం సిద్ధమవ్వండి: కేటీఆర్ KTR: బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నుంచి బయటకు రావాలని, అపజయానికి కుంగిపోవద్దని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు…

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్

తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తులు లెక్కలు వివరించిన కేటీఆర్.. 2014-15 నాటికితెలంగాణ విద్యుత్ సంస్థల అప్పులు – రూ.22,423 కోట్లుతెలంగాణ విద్యుత్ సంస్థల ఆస్తులు – రూ.44,431 కోట్లు 2022-23 నాటికితెలంగాణ విద్యుత్…

కేటీఆర్ తొందర పడకు అసలు కథ ముందుంది: మంత్రి సీతక్క

కేటీఆర్ తొందర పడకు అసలు కథ ముందుంది: మంత్రి సీతక్క హైద‌రాబాద్:డిసెంబర్ 13కేటీఆర్ అప్ప‌డే తొంద‌ర‌ప‌డి విమ‌ర్శ‌లు చేయకండి అసలు కథ ముందుంది అంటూ కెటిఆర్ కు మంత్రి సీత‌క్క కౌంట‌ర్ ఇచ్చారు.. అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల‌లో కీల‌క హామీలు…

మీడియాతో కేటీఆర్ చిట్ చాట్‌

—మీడియాతో కేటీఆర్ చిట్ చాట్‌—కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు—అసలు ఆట ఇప్పుడే మొదలైంది- కేటీఆర్—ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తాం—సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టింది—కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు—ప్రతి…

You cannot copy content of this page