జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 07 at 9.14.49 PM

TRINETHRAM NEWS

Trinethram News : 7th Jan 2024

అభిమాని కోరిక తీర్చిన కేటీఆర్

బొరబండలోని తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని అడిగిన అభిమాని ఇబ్రహీం ఖాన్ కోరిక తీర్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

ఇబ్రహీం ఖాన్ పిల్లలకు ఉన్న మూగ చెవుడు కోసం అవసరమైన చికిత్స అందించేందుకు ముందుకు వచ్చిన కేటీఆర్.

You cannot copy content of this page