జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 13 at 1.18.10 PM

TRINETHRAM NEWS

—మీడియాతో కేటీఆర్ చిట్ చాట్‌
—కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
—అసలు ఆట ఇప్పుడే మొదలైంది- కేటీఆర్
—ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తాం
—సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టింది
—కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదు
—ప్రతి ఏడాది పీ ఏ సీ, కాగ్ రిపోర్ట్స్ ఇస్తున్నాం
—ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నాం
—లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?, హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా?
—మేము ప్రతి ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశాం
—రేపు గవర్నర్ ప్రసంగంలో ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారు
—రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారు
—ఓ ఎమ్మెల్యే మా నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు
—ఎలా ఇస్తారు అంటే ఇస్తామని చెప్తున్నాడు
—ఇచ్చిన హామీలు చాలా ఉన్నయి
—ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలి
—రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైంది?
—మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీ లకు చట్టబద్దత తెస్తమన్న హామీ ఎక్కడ?

You cannot copy content of this page