పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం

Trinethram News : పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి కొండప్పకు పద్మశ్రీ దాసరి కొండప్ప బుర్రవీణ వాయిద్యకారుడు ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఉమామహేశ్వరి యక్షగానకళాకారుడు గడ్డం…

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నటుడు చిరు కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.

నేడు మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

నేడు మంగళగిరి ఎయిమ్స్ లో పర్యటించనున్న కేంద్ర మంత్రి ఈరోజు ఉదయం 10:30 ని.లకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మంగళగిరిలోని ఎయిమ్స్ లో పర్యటించనున్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లతో…

జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Trinethram News : అమరావతి జనసేన పార్టీకి గాజుగ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించాలని ఆదేశం.. సీఈసీ ఉత్తర్వుల కాపీలను పవన్‌ కల్యాణ్‌కు అందించిన పార్టీ లీగల్‌ సెల్‌

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. గుంటూరు : జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ…

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం

మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాగూర్ కు వెనుక బడిన కులాల కోసం చేసిన కృషిని గుర్తిస్తూ ఆయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము…

ధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి!

ధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి! ధరణి వెబ్ పొర్టల్‌పై రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్,ధరణి నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించే యోచన.

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణకు కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి…

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం

ఎలాంటి ఓటీపీ లేకుండా ప్రజల యొక్క ఖాతాలనుండి సొమ్ము కాజేస్తున్న కొత్త రకం మోసాలు.. అలర్ట్‌ చేస్తున్న కేంద్రం సైబర్ నేరాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి నేరాల విషయంలో కేంద్రం వినియోగదారులను పదేపదే హెచ్చరికలు జారీ చేస్తోంది.…

ముగిసిన కేంద్ర కేబినెట్‌ సమావేశం

ఢిల్లీ ముగిసిన కేంద్ర కేబినెట్‌ సమావేశం.. అనంతరం ఢిల్లీ నుంచి షిల్లాంగ్ బయల్దేరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి._l రేపు షిల్లాంగ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన నార్త్ ఈస్ట్ కౌన్సిల్ సమావేశం

You cannot copy content of this page