కవిత భర్త అయిన అనిల్ కు ED నోటీసులు

ఎంఎల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, కవిత PRO రాజేష్‌తో సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు. సోమవారం విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశాలు. ఐదుగురికి సంబంధించిన సెల్‌ఫోన్లను ఇప్పటికే సీజ్‌ చేసిన ఈడీ.

కవిత అరెస్ట్.. తీగ లాగింది వీళ్లే

Trinethram News : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని 2022లో ఆగస్టు 21న బిజెపి యంపి పర్వేశ్ వర్మ, మరో నేత మన్వీందర్ సింగ్ ఆరోపించారు. ఆప్ నేతలను ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కవిత…

కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు

Trinethram News : ఢిల్లీ కవిత ఛాలెంజ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు కవిత అరెస్ట్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో ముగిసిన వాదనలు.. కవిత రిమాండ్‌, కస్టడీ అంశంపై సాయంత్రం 4.30కి ఆర్డర్‌.. అప్పటి వరకు…

కవిత అరెస్టు..అయిన సంగతి తెలిసిందే.. అయితే కేటీఆర్‌ పై ఈడీ ఫిర్యాదు?

బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ ఫిర్యాదు దాఖలు చేసిన ఈడీ మహిళా అధికారి ప్రియా మీనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ అధికారులు బంజారాహిల్స్…

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్: ప్రీ ప్లానా❓️ కో ఇన్సిడెన్సా?

Trinethram News : హైదరాబాద్:మార్చి 16తెలంగాణలో సంచలన పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైన సందర్భంగా.. ప్రధాన పార్టీలన్ని ప్రచార పర్వాన్ని మొదలుపెట్టగా.. అత్యధికంగా ఎంపీ స్థానాలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తు న్నాయి. అయితే.. తెలంగా ణలో…

కొడుకుకు ముద్దుపెట్టి బయల్దేరిన కవిత

మనీలాండరింగ్ చట్టం కింద కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఆమెను ఢిల్లీకి తరలిస్తున్నారు. ఆమెను తరలిస్తున్న క్రమంలో భావోద్వేగానికి గురైన కవిత.. కొడుకు నుదుటిపై ముద్దు పెట్టి.. ముందుకు సాగారు. అంతకుముందు జై తెలంగాణ అని నినదించిన ఆమె.. పిడికిలి…

కవిత అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అత్యంత కీలక పరిణామంకవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు మహిళలను అరెస్ట్చేయరాదన్న మాజీ జేడీ సీఆర్పీసీ చట్టం ఈడీకి వర్తించకపోవచ్చని వ్యాఖ్యలు ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని వెల్లడి ఢిల్లీ…

ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

Trinethram News : హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు.. ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. దిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి సోదాలు…

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా

ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నదని, GO 3 రద్దు చేయాలని డిమాండ్.

రేవంత్‌.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు.

You cannot copy content of this page