రెబల్‌ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ.. వేటు వేస్తారా?

Trinethram News : అమరావతి.. రెబల్‌ ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగతోంది.. ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు…

1లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్డకల్ మండలం కేంద్రానికి చెందిన వి. స్వప్న D/o వి. వెంకట రాములు కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 1లక్ష రూపాయలు…

ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరును పరిశీలించాలి…ప్రముఖ న్యాయవాది పజ్జూరి వెంకట సాంబశివరావు గౌడ్

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని గణపవరం గ్రామానికి చెందిన అడ్వకేట్, ప్రజలకు చిరపరిచితులైన పజ్జూరి సాంబశివరావు గౌడ్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తానూ ఉన్నానంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షలు, నియోజకవర్గంలో 35 వేల ఓటింగ్ కలిగిన…

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువు పెంపు

ఏపీ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తొలుత ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా ఈనెల 29 వరకు గడువును ఏపీ కాంగ్రెస్ కమిటీ పెంచింది. ఈ నెల 29 వరకు కాంగ్రెస్ తరఫున…

అమ్మవారిని దర్శించుకున్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర రెడ్డి

Trinethram News : చందోలు గ్రామంలో వేంచేసి వున్నశ్రీ బగళాముఖీ అమ్మవారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ, కమలాపురం శాసనసభ్యులు అయిన శ్రీ పోచం రెడ్డి రవీంద్ర రెడ్డి గారు కుటుంబ సమేతంగా…

ఆగ్రహానికి గురైన కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో చలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీ వద్ద తన వాహనాన్ని పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహానికి గురైన కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్.. సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌తో ఘర్షణ.

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని.. ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ…

సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు

సీఎం జగన్ పై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఆయన మునిగిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర తెలియకుండా…

సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Trinethram News : సీఎం జగన్ ఓ పిరికి పంద అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సజ్జల వలన జగన్ మునిగిపోతున్నాడు.. షర్మిలపై చెత్త ప్రచారం ఆపకుంటే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. సజ్జల లాంటి వ్యక్తి సలహాలతో…

జన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి

జన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ఈరోజు గద్వాల పట్టణం లోని 7వ వార్డ్ పిల్లిగుండ్ల కాలనిలో శ్రీమతి సంధ్య తిరుపతి గార్ల కుమారుని మొదటిజన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్…

You cannot copy content of this page