జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 06 at 4.22.45 PM

TRINETHRAM NEWS

జన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి

ఈరోజు గద్వాల పట్టణం లోని 7వ వార్డ్ పిల్లిగుండ్ల కాలనిలో శ్రీమతి సంధ్య తిరుపతి గార్ల కుమారుని మొదటి
జన్మదిన వేడుకలో పాల్గొన్న గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి పాల్గొని జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి కేక్ ను తినిపించి చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు మధుమతి, మరియు నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది

You cannot copy content of this page