పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

Trinethram News : సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈనెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల తుది విచారణ

Trinethram News : ఆనం, కోటంరెడ్డి, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవికి స్పీకర్ నోటీసులు విచారణకు హాజరుకాకపోతే విన్న వాదనల ఆధారంగా పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్ తుది విచారణకు హాజరుకావాలా? వద్దా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న వైసీపీ…

ఈనెల 22న టీడీపీలో చేరనున్న లావు శ్రీకృష్ణ దేవరాయలు!

Trinethram News : త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పలువురు కీలక నేతలు ఇప్పటికే పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలో.. నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.…

ఈనెల 11న అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌

అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు యువ భారత్‌ సెమీస్‌లో 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలుపు హాఫ్‌ సెంచరీలతో రాణించిన సచిన్‌దాస్, ఉదయ్‌ 8న రెండో సెమీస్‌లో తలపడనున్న పాకిస్తాన్‌, ఆసీస్ ఈనెల 11న అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ సెమీస్‌-2లో గెలిచిన టీమ్‌తో…

ఈనెల 18న సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ

Trinethram News : ఈ నెల 18న సిపిఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్…

ఈనెల మూడోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌?

ఫిబ్రవరి మూడో వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాబోతోంది. ప్రస్తుత లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాలు 8 లేదంటే 9న వాయిదా పడే అవకాశముంది.ఆ వెంటనే షెడ్యూల్‌ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ మేరకు కసరత్తు పూర్తి…

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం

గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం అమరావతి జనవరి 23రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ,ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్‌-1…

ఈనెల 25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్నతాధికారులను బదిలీ చేయండి

ఈనెల 25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్నతాధికారులను బదిలీ చేయండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఒకే ప్రాంతంలో మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు, సిబ్బందిని…

ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఇవ్వకపోతే సమరమే

ఈనెల 22న తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఇవ్వకపోతే సమరమే కోకిల డిజిటల్ మీడియావిజయవాడ: ప్రతినిధి విజయవాడ:జనవరి 20:సమస్యలపై కాదు సెలవు కోసం యుద్ధం ప్రకటించింది బీజేపీ. బాల రాముడి విగ్రహ ప్రతిష్ట నాడు మీరెందుకు సెలవు ఇవ్వరూ అంటూ ఏపీ, తెలంగాణ…

You cannot copy content of this page