ఆస్తి తగాదాల్లో సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి
Trinethram News : వరంగల్ ఆస్తి తగాదాల్లో సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి.. వరంగల్ ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఐలోని చిరంజీవి (60) పై గిర్మాజీపేట లో నివాసం ఉంటున్న తన తమ్ముడు ఐలోని శంకర్ (51) కత్తితో దాడి..…