Land Registration : రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!
రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు! జనవరి 1 నుంచి అమలు అయ్యే అవకాశం Trinethram News : అమరావతి ఏపీ రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 15% వరకు పెరిగేఅవకాశముంది. భూమి విలువల పెంచుతున్నట్లు కలెక్టర్ల…