హైదారాబాద్ లో జోరు మీదున్న స్విగ్గి ( ఆన్లైన్ ఫుడ్ యాప్)
ఈ రోజుల్లో అంతా ఆన్లైన్.. మనం తినే ఆహారం దగ్గర నుంచి దయనైందిక జీవితంలో వాడే ప్రతి వస్తువు కూడా..
ఈ ఆన్లైన్ వ్యాపారం సామాన్య ప్రజలు జీవితాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటే..
హైదరాబాదులో ఒక్క 2023వ సంవత్సరంలో కేవలం ఇడ్లీ కోసం స్విగ్గి యాప్ లోఆన్లైన్లో ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు..
అలానే ఇదే హైదరాబాదులో ఇంకొక వ్యక్తి ఆన్లైన్లో స్విగ్గి యాప్ లో సంవత్సరానికి 1633 బిరియానీలు ఆర్డర్ చేశారు. అంటే దీనిని ఒక రోజులో లెక్కలో చూసుకుంటే రోజుకి 4 బిర్యానీల కంటే ఎక్కువ.
ఈ స్విగ్గి యాప్ హైదరాబాదులో ఎంత ప్రాచుర్యం చెందిందంటే హైదరాబాదులో ఒకరోజులో బిరియాని ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఆరుగురిలో ఒకరు స్విగ్గి యాప్ నుంచి బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారు.