WhatsApp Image 2023 12 15 at 11.18.42 AM
అంత్యక్రియలకు ఆర్ధికసాయం
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో నివసించే ముంతాజ్ (69) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, డివిజి ట్రస్ట్ ద్వారా 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. సమ్మద్, ఫారూఖ్, సాయి, రాజు, ఖలీమ్, సంతోష్ తదితరులు ఉన్నారు.
