ప్రమాణ స్వీకార మహోత్సవం. లో పాల్గొన్న ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 16/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నిడమర్రు మండలం, పెద నిండ్రకొలను ది. విశాల సహకార సంఘం సొసైటీ చైర్మన్ గా కందులపాటి. సత్యనారాయణ , మరియు త్రిసభ్య కమిటీ సభ్యులైన బద్దిరెడ్డి .శ్రీనివాస్ , అల్లూరి. శివరామ గోపాలకృష్ణ, ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే పత్స మట్ల.ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మరియు డైరెక్టర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, కూటమి నాయకులు కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Swearing-in ceremony MLA

You cannot copy content of this page

Scroll to Top