ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేశారు.
ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీకుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లాను..
ఇలాంటిది మరోసారి జరగదని సీఈసీకి అంజనీకుమార్ హామీ ఇచ్చారు.
దీంతో సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం ఇచ్చింది.