TRINETHRAM NEWS

తప్పిపోయిన వచ్చిన బాలుని తల్లిదండ్రులకు అప్పగింత

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం రిప్ఫ్
ఆర్ ఎఫ్ సి సి సురేష్ గౌడ్ తప్పిపోయిన బాలుని సమాచారం చైల్డ్ హెల్ప్ లైన్ 1098 వారికి సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ సతీష్ అబ్బాయిని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటాక్షన్ ఆఫసర్ కమలాకర్ ఆదేశాల మేరకు స్థానిక తబిత ఆశ్రమములో లో ఉంచి అబ్బాయి నుండి వివరాలు తెలుసుకొని వివరాల ప్రకారం వారి కుటుంబ సభ్యులు రావడం జరిగింది. జార్ఖండ్ నుండి అనుకోకుండా రైలు ఎక్కి రావడము జరిగిందని నిర్థారించి, వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది, వారు అబ్బాయి తండ్రి తో మాట్లాడి అబ్బాయిని వారికి అప్పగించడం జరిగింది. కౌన్సిలర్ సతీష్ ఆధ్వర్యములో జరిగిన ఈ కార్యక్రమములో సీ్వచ్ చైర్పర్సన్ శ్రీ గట్టు శ్రీధర్, సభ్యులు శ్యామ్ సుందర్, నీలం ఐలయ్య, సుమలత, ఆశ్రమ నిర్వాహకులు వీరేంద్ర నాయక్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App