
తేదీ : 04/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి .నాని కి ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇనిస్టిట్యూట్లో నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతం అయినట్లు వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు మండలి .హనుమంతరావు తెలపడం జరిగింది. ఆయన మాట్లాడుతూ కొడాలి.
నాని కి వైద్యశాల చీప్ సర్జన్ రమాకాంత్ పాండే సర్జరీ చేశారని అన్నారు. కొన్ని రోజులపాటు నాని వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు అని తెలిపారు. మరో నెల రోజులపాటు ముంబైలోనే ఉంటారని, పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
