
Trinethram News : అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది సుందరం
కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా మాట్లాడుతాడు? ఉప ఎన్నికలు రావని రేవంత్ రెడ్డి ఎలా అంటాడు?
ఇంతకూ ముందే ఇలా న్యాయస్థానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు, మళ్లీ మళ్లీ అలానే రిపీట్ చేస్తున్నాడు అంటూ రేవంత్ రెడ్డిపై సీరియస్ అయిన జస్టిస్ బీఆర్ గవాయ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
