WhatsApp Image 2024 02 13 at 22.47.56
సీఎం జగన్ ఆస్తుల కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తుపై సుప్రీం కోర్టులో విచారణ .. సీబీఐ దర్యాప్తు ముగిశాకే ఈడీ దర్యాప్తు చేయాలన్న విజయసాయి, భారతి సిమెంట్ .. విజయసాయి, భారతి సిమెంట్స్ కు అనుకూలంగా హైకోర్టు తీర్పు .. సుప్రీంలో సవాల్ చేసిన ఈడీ .. తదుపరి విచారణ ఈనెల 27 కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
