TRINETHRAM NEWS

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’.

నేడు గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

సంక్రాంతి ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.