Sunkavalli, Veerabhadra Rao : ఆత్మ కమిటీ చైర్మన్ గా సుంకవల్లి, వీరభద్రరావు అశ్వారావుపేట కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట. ఆత్మ కమిటీ చైర్మన్ కు శుభాకాంక్షలు చెప్పిన వేదాంతపురం గ్రామ కాంగ్రెస్ నాయకులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకవల్లి, వీరభద్రరావు కు తెలంగాణ ప్రభుత్వం ఆత్మ కమిటీ చైర్మన్ గా నియమించిన సందర్బంగా, హైదరాబాద్ పర్యటన ముగించుకొని అశ్వారావుపేట చేరుకోగా వారి నివాసంలో. శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు.తెలియచేసిన, వేదాంతపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కూన చిన్నారావు, ఈ కార్యక్రమంలో,కాంగ్రెస్ నాయకులు సంగీత సత్యనారాయణ,కూన దుర్గరావు, పైడి లవ రాజు,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sunkavalli, Veerabhadra Rao Aswaraopet

You cannot copy content of this page

Scroll to Top