నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన శిక్ష.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి రెహానా తెలిపారు.
మండలంలోని అన్ని పట్టి లేజర్ దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ స్టాకును తనిఖీ చేసినట్లు తెలిపారు.
ఫర్టిలైజర్ దుకాణ యజమానులు నకిలీ విత్తనాలు ఎరువులు అమ్మితే చర్యలు తీసుకుంటామని రైతులు ఆధార్ కార్డు చూపించి ఏ పాస్ మిషన్ ద్వారా నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.
సలహాలు సూచనలు కావాలంటే క్లస్టర్లతో వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App