
రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ద్వారా ఇంటింట సరఫరా ఖచ్చితంగా జరగాలి
త్వరలో మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలకు జీపిఎస్ ఏర్పాటు
రేషన్ అందలేదని ఫిర్యాదులు వస్తే జేసీ లదే బాధ్యత
ప్రతి నెలా మండల స్థాయిలో తహసిల్దార్, జిల్లా స్థాయిలో జెసీలు పిడిఎస్ పంపిణీపై సమీక్షించాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెస్.జవహర్ రెడ్డి, AP
