WhatsApp Image 2024 01 23 at 7.36.11 PM
రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ స్ట్రాటజీ
టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ను ఆమోదించిన స్పీకర్
వైసీపీ కి వచ్చిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, రాపాక వరప్రసాద్ లతో పాటు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మేకపాటి శేఖర్ రెడ్డి, శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లకు సైతం నోటీస్ లు
పార్టీ మార్పు పై వారం లోపు సమాధానం చెప్పాలని లేదంటే అనర్హత వేటు వేస్తామని ప్రభుత్వ నోటీస్ లు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ,2022 ఫిబ్రవరి లో రాజీనామా చేసిన గంటా
ఈనెల జనవరి 22 తేదీన ఆమోదించినట్టు ప్రకటించిన అసెంబ్లీ సెక్రెటరీ
