TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు మీద అక్ర‌మ కేసు పెట్టాలని చూస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈరోజు డీజీపీ కార్యాలయానికి వెళ్లి DGP జితేందర్ కి* లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్‌ గౌడ్‌ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్‌ దేవీప్రసాద్ రావు మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ మరియు సీనియర్ నాయకులు దాసోజు శ్రావన్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Metuku Anand