Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,మే.14,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
వైశాఖ మాసం – బహుళ పక్షం
తిథి:విదియ రా12.27 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:అనూరాధ ఉ10.23 వరకు
యోగం:శివం పూర్తి
కరణం:తైతుల ఉ11.40 వరకు
తదుపరి గరజి రా12.27 వరకు
వర్జ్యం:సా4.27 – 6.11
దుర్ముహూర్తము:ఉ11.29 – 12.21
అమృతకాలం:రా2.52 – 4.36
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30-9.00
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.32 సూర్యాస్తమయం:6.19
వృషభ సంక్రమణం
తె3.35నుండి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


