Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,మే.9,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం -వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:ద్వాదశి మ3.10 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:హస్త రా12.22 వరకు
యోగం:వజ్రం తె3.19 వరకు
కరణం:బాలువ మ3.10 వరకు
తదుపరి కౌలువ తె4.05 వరకు
వర్జ్యం:ఉ7.19 – 9.04
దుర్ముహూర్తము:ఉ8.21 – 9.12 మరల మ12.33 – 1.23
అమృతకాలం:సా5.49 – 7.33
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00-4.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.35
సూర్యాస్తమయం:6.17
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top