TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, ఫిబ్రవరి 27,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – బహుళ పక్షం
తిథి:తదియ రా11.22 వరకు
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:హస్త తె5.20 వరకు
యోగం:శూలం మ2.55 వరకు
కరణం:వణిజ ఉ10.22 వరకు తదుపరి విష్ఠి రా11.22 వరకు
వర్జ్యం:మ12.08 – 1.54
దుర్ముహూర్తము:ఉ8.43 – 9.29 & మరల రా10.58 – 11.47
అమృతకాలం:రా10.43 – 12.29
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:6.24
సూర్యాస్తమయం:6.01
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి