TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః

మంగళవారం, ఫిబ్రవరి 13,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:చవితి రా8.27 వరకు
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర రా6.07 వరకు
యోగం:సిద్ధం ఉ7.42 వరకు తదుపరి సాధ్యం తె4.40 వరకు
కరణం:వణిజ ఉ9.34 వరకు తదుపరి భద్ర రా8.27 వరకు
వర్జ్యం:తె5.23నుండి
దుర్ముహూర్తము:ఉ8.49 – 9.35 &
రా10.58 – 11.49
అమృతకాలం:మ1.37 – 3.07
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.33
సూర్యాస్తమయం:5.56
కుంభ సంక్రమణం రా7.15నుండి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి