TRINETHRAM NEWS

శ్రీ షిరిడి సాయి ఆలయం 20వ వార్షికోత్సవo సందర్బంగా సాయి బాబా వారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. బిక్కవోలు మండలం బలభద్రపురంలో శ్రీ షిరిడి సాయి ఆలయం 20వ వార్షికోత్సవo సందర్బంగా సాయి బాబా వారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల ఎన్ డి ఏ నాయకులు,బలభద్రపురం గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Shirdi Sai Temple