
Sri Parabhava Nama Samvatsaram : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః సోమవారం,నవంబర్.16,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి రా11.39 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:శ్రవణం రా10.58 వరకు
యోగం:వృద్ధి తె5.38 వరకు
కరణం:గరజి ఉ10.48 వరకు తదుపరి వణిజ రా11.39 వరకు
వర్జ్యం:తె3.17 – 5.00
దుర్ముహూర్తము:మ12.07 – 12.52
మరల మ2.21 – 3.06
అమృతకాలం:ఉ11.36 – 1.21
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.09
సూర్యాస్తమయం:5.21
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe