
Sri Parabhava Nama Samvatsaram : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః ఆదివారం,నవంబర్.15,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి రా9.55 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ రా8.44 వరకు
యోగం:గండం తె5.28 వరకు
కరణం:కౌలువ ఉ8.55 వరకు తదుపరి తైతుల రా9.55 వరకు
వర్జ్యం:రా1.06 – 2.51
దుర్ముహూర్తము:మ3.51 – 4.36
అమృతకాలం:మ1.40 – 3.26
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 -1.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.08
సూర్యాస్తమయం:5.21
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe