TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
సోమవారం,సెప్టెంబరు 9,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి సా4.54 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:విశాఖ మ2.46 వరకు
యోగం:వైధృతి రా10.27 వరకు
కరణం:తైతుల సా4.54 వరకు
తదుపరి గరజి తె4.45 వరకు
వర్జ్యం:రా7.01 – 8.43
దుర్ముహూర్తము:మ12.22 – 1.11
మరల మ2.49 – 3.38
అమృతకాలం:ఉ6.58వరకు మరల తె5.14 నుండి
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: తుల
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం:6.09
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year