TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, ఆగష్టు 27, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – బహుళ పక్షం
తిథి:అష్టమి ఉ6.48 వరకు
తదుపరి నవమి తె5.26 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:రోహిణి రా8.35 వరకు
యోగం : హర్షణ రా2.01 వరకు
కరణం : కౌలువ ఉ6.48 వరకు
తదుపరి తైతుల రా6.07 వరకు
ఆ తదుపరి గరజి తె5.26 వరకు
వర్జ్యం:మ12.52 – 2.24
మరల రా2.04 – 3.38
దుర్ముహూర్తము:ఉ8.17 – 9.07
మరల రా10.53 – 11.39
అమృతకాలం:సా5.30 – 7.03
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.17
సర్వేజనా సుఖినో భవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year