TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

శ్రీ గురుభ్యోనమః
సోమవారం, ఆగష్టు5,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
శ్రావణ మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి సా4.52 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:ఆశ్రేష మ3.22 వరకు
యోగం:వ్యతీపాతం ఉ11.41 వరకు
కరణం:బవ మ4.52 వరకు తదుపరి బాలువ తె5.32 వరకు
వర్జ్యం:తె4.21నుండి
దుర్ముహూర్తము:మ12.31 – 1.22
మరల మ3.04 – 3.55
అమృతకాలం:మ1.40 – 3.22
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.43
సూర్యాస్తమయం:6.29
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year