TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం,జూన్ 3,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు
వైశాఖ మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి రా11.13 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:అశ్విని రా11.26 వరకు
యోగం:సౌభాగ్యం ఉ8.47 వరకు
కరణం:కౌలువ మ12.21 వరకు
తదుపరి తైతుల రా11.13 వరకు
వర్జ్యం:రా7.40 – 9.10
దుర్ముహూర్తము:మ12.23 – 1.15
మరల మ2.59 – 3.51
అమృతకాలం:సా4.35 – 6.04
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.27
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year