TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః

బుధవారం,ఏప్రిల్ 10, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం – వసంత ఋతువు

చైత్ర మాసం – శుక్ల పక్షం
తిథి:విదియ రా8.15 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:అశ్విని ఉ7.11 వరకు తదుపరి భరణి తె6.05 వరకు
యోగం:విష్కంభం మ12.56 వరకు
కరణం:బాలువ ఉ9.13 వరకు తదుపరి కౌలువ రా8.15 వరకు
వర్జ్యం:సా4.20 – 5.52
దుర్ముహూర్తము:ఉ11.35 – 12.25
అమృతకాలం:రా1.30 – 3.02
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:5.51
సూర్యాస్తమయం:6.10
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి