
తేదీ : 04/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముసునూరు మండలం వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయాలని మండల తహసిల్దారు కె. రాజ్ కుమార్ అధికారులు ను ఆదేశించడం జరిగింది అక్కిరెడ్డిగూడెం గ్రామంలో రేషన్ దుకాణం, ఇంటింటా రేషన్ పంపిణీ వాహనాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటికీ 40% రేషన్ పంపిణీ పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో ఆకుల. హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
