Trinethram News : May 30, 2025,స్పెషల్ జ్యూరీ అవార్డులు వీరికే
తెలంగాణ : తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2014-2023 వరకు ఉత్తమ చిత్రాలతో పాటు పలువురికి స్పెషల్ అవార్డ్స్ ప్రకటించింది.
- ఎన్టీఆర్ నేషనల్ అవార్డు- నందమూరి బాలకృష్ణ
- పైడి జయరాజ్ నేషనల్ అవార్డు- మణిరత్నం
- బి ఎన్ రెడ్డి అవార్డు – దర్శకుడు సుకుమార్
- నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- అట్లూరి పూర్ణచంద్రరావు
- కాంతారావు అవార్డ్- విజయ్ దేవరకొండ
- రఘుపతి వెంకయ్య అవార్డు- యండమూరి వీరేంద్రనాథ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


