TRINETHRAM NEWS

తేదీ : 20/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వైసిపి సభ్యులపై అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది కొంతమంది సభ్యులు. దొంగల్లా వచ్చి హాజరయ్యి , రిజిస్టర్లో సంతకాలు చేసిన వారు ఎవరు తనకు సభలో కనిపించడం లేదని మండిపడ్డారు.

ప్రజలు మిమ్మల్ని నేరుగా ఎన్నుకున్నారని, దొంగ చాటుగా రావలసిన అవసరం ఏముందని స్పీకర్ ప్రశ్నించడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

impatient with YCP MLAs