TRINETHRAM NEWS

SOT police raided a rave party in Hyderabad

Trinethram News : హైదరాబాద్ – గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీని మాదాపూర్ SOT పోలీసులు భగ్నం చేశారు.

18 మంది యువతీయువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, సినీరంగానికి చెందిన వారు ఉన్నారు.

నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు..

దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SOT police raided a rave party in Hyderabad