
రేపు విచారణకు రావాలని సిట్ నోటీసులు.. ఈరోజే విచారణకు హాజరవుతానన్న విజయసాయి.. ఇప్పటివరకు విచారణకు హాజరుకాని కసిరెడ్డి.. ఇప్పటికే కసిరెడ్డికి నాలుగుసార్లు సిట్ నోటీసులు. విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించినా..
సిట్ నోటీసులకు స్పందించని రాజశేఖర్‌రెడ్డి .. ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి కూడా నోటీసులు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీ మిథున్‌రెడ్డి.. అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తూనే..
విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు.. మిథున్‌రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
